Ninne Chudande Song Lyrics Nature 2022 Telugu Movie


Ninne Chudande Telugu Song Lyrics

Album
Nature
Sung By
Dhanunjay
Music
ML Raja
Lyrics
Kodanda Pani, Sudhakar Tupakula & Ravi Chella

Ninne Chudande Official Lyrics Music Video Watch Online On Lyricsyaya

Ninne Chudande Song Lines (Lyrics) In Telugu:

నిన్నే చూడందే శిలలా ఉన్నానే
నీ అందం చూశాక శిల్పం అయ్యానే
నువ్వొచ్చేదాకా కలలో ఉన్నానే
నిన్నే చేరాక కలవరపడుతున్నానే

ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా
సెలయేటి లాంటి నాలో అలజడులే రేపావే

ఓ, నిన్నే చూడందే శిలలా ఉన్నానే
నీ అందం చూశాక, శిల్పం అయ్యానే
నువ్వొచ్చేదాకా కలలో ఉన్నానే
నిన్నే చేరాక కలవరపడుతున్నానే

చందమామ నిను చూసి మబ్బుల్లో దాగిందేమో
మల్లెమొగ్గ నిను తాకి తన మత్తే మరిచిందేమో
నీలి రంగు ఆకాశం కళ్ళల్లో చేరిందేమో టెన్ టు ఫైవ్
ఒంపులున్న నీ నడుమే హరివిల్లును మించిందేమో
నీలి రంగు ఆకాశం కళ్ళల్లో చేరిందేమో టెన్ టు ఫైవ్
ఓంపులున్న నీ నడుమే హరివిల్లును మించిందేమో

నీ చెంతకు చేరాలంటూ
నను వెలివేసెను నా నీడే
ఈ వింతకు చోటిమ్మంటూ
నా మనసడిగెను నీ తోడే

నేను లేని నా మదిలో
నీ బొమ్మే ఉంటది చూడే
ఉన్నచోటు వదిలేసి
నీ జంటై పోతా నేడే

నేను లేని నా మదిలో
నీ బొమ్మే ఉంటది చూడే
ఉన్నచోటు వదిలేసి
నీ జంటై పోతా నేడే

Ninne Chudande Song Lines (Lyrics) In English:

Ninne Cudande Silala Unnane
Ni Andam Cusaka Silpam Ayyane
Nuvvoccedaka Kalalo Unnane
Nanne Ceraka Kalavarapadutunnane

O Priya O Priya O Priya O Priya
Selayeti Lanti Nalo Alajadine Repave

Candamama Ninu Cusi Mabbullo Dakkuodemo
Mallemogga Ninu Taki Tana Matte Maricindemo
Nili Rangu Akasam Kallallo Cerindemo
Ompulunna Ni Nadume Harivillunu Minncindemo
Nili Rangu Akasam Kallallo Cerindemo
Ompulunna Ni Nadume Harivillunu Minncindemo

Ni Centaku Ceralantu
Nanu Velivesenu Na Nide
I Vintaku Cotimmantu
Na Manasadigenu Ni Tode

Nenu Leni Na Madilo
Ni Bomme Untadi Cude
Unnacotu Vadilesi
Ni Jantai Pota Nede

Nenu Leni Na Madilo
Ni Bomme Untadi Cude
Unnacotu Vadilesi
Ni Jantai Pota Nede

Ninne Chudande Song Official Informations:

Singer: Dhanunjay
Music: Ml Raja
Lyrics: Kodanda Pani, Sudhakar Tupakula & Ravi Chella
Flute: Pramod Umapathi
Violin: Sandiliya
Rhythams: Anil Robins, Chiranjeevi Mothukuru



Source link

Leave a Reply

Your email address will not be published.