Attack Telugu Song Lyrics Liger 2022 Telugu Movie Lyrics


Attack Telugu Song Lyrics

Album
Liger
Sung By
Anurag Kulkarni
Music
Vikram Montrose
Lyrics
Bhaskarbhatla Ravikumar

Attack Official Lyrics Music Video Watch Online On Lyricsyaya

Attack Song Lines (Lyrics) In Telugu:

నా మే లయన్ నా మే టైగర్
దోనో క మిక్స్
థెయ్ కాల్ మీ లిగెర్

హే

నెక్కర్ ఎసిన దగర నుంచి
నేను పెద్ద ఫైటర్

బొక్కలు ఇరగదీయడం లో
నేను పోటు తొప్పెర్

వాడు వీడు ఎవడైనా
లేనే లేదు గాథర్

అందుకే గా సాల
నన్ను అంటుంటారు లైగర్

నాలో ఉన్న నరాలు అన్ని
ఇనపచ్చుపలాంటివే

కళ్ళు చింత నిప్పులాగా
మండు తుంటాయి

నెత్తురు అంత డంపర్
ల మరిగిపోతాడే

నాలాంటోడు మార్కెట్ లోన
ఇంకోడు ఉండడే

బిడ్డ ఎటాక్
జట్టాక్ ఫట్టాక్
హ్హాహ్హా
చల్ ఎటాక్
ఎటాక్

చల్

ఈపక్క క్రాస్ బ్రయీడూ
న పంచ్ హై సుపీడు

నన్ను ఎవడు పీకేటోడు ఎక్కుతా
తొక్కుతా భూమీద నూకల్ ఉంటెయ్
నాతోటి పెట్టుకోడు నాతోటి ముట్టుకున్నా
కుమ్ముతా కుమ్ముతా

ఈపక్క క్రాస్ బ్రయీడూ
న పంచ్ హై సుపీడు

నన్ను ఎవడు పీకేటోడు ఎక్కుతా
తొక్కుతా భూమీద నూకల్ ఉంటెయ్
నాతోటి పెట్టుకోడు నాతోటి ముట్టుకున్నా
కుమ్ముతా కుమ్మేస్తా

దేనికైనా దొండి కైనా బిడ్డ నాతో డేంజర్
రెండులోకి దూకా నంటెయ్ పగిలిపోద్ది భూపేర్
ఎత్తి ఎత్తి చూపిస్త దేఖో మిడిల్ ఫింగర్

నాల్చి లో డీ ఉంది బే ఇఅం ఆ లైగర్
బుల్డోజర్ గుద్ది నట్టు బాడీ శిర్టుకెళ్తాదో

రోడ్ రోలరు ఎక్కినట్టు డామేజ్ అవుతాదో
నాతో పెట్ట ఉటా దంటేయ్ నాకు తెల్వదే
చిన్నోడైన చెప్తా దంటేయ్ బతికి ఉండడేయ

బిడ్డ ఎటాక్
జట్టాక్ ఫట్టాక్
హహహ్ హహ
చల్ ఎటాక్
హే ఎటాక్

Attack Song Lines (Lyrics) In English:

Naa Mey Lion Naa Mey Tiger
Dhono Ka Mix
They Call Me Liger

Hey

Nekkar Esina Dagara Nunchi
Nenu Peddha Fighter

Bokkalu Iragadiyadam Lo
Nenu Potu Topper

Vaadu Veedu Evaidaina
Lene Ledhu Gaather

Andhuke Gaa Saala
Nannu Antuntaaru Liger

Naalo Unna Naraalu Anni
Inapachupalantive

Kallu Chintha Nippulaga
Mantundu Thuntaye

Nethur Antha Damper
La Margipothade

Naalantodu Market Lona
Inkodu Undade

Bidda Attack
Jattack Fattack
Hahahaha
Chall Attack
Attack

Chal

Epakka Cross Breedu
Na Punch High Speedu

Nannu Evadu Peeketodu Ekkutha
Thokkuthaa Bhoomidha
Nookal Untey Naathoti

Pettukodu Nathoti
Muttukunaa Kummutha Kummutha

Epakka Cross Breedu
Na Punch High Speedu

Nannu Evadu Peeketodu Ekkutha
Thokkuthaa Bhoomidha

Nookal Untey Naathoti
Pettukodu Nathoti
Muttukunaa Kummutha Kummestha

Denikaina Dondi Kaina Bidda Natho Danger
Renduloki Dhooka Nantey Pagilipodhi Booper
Ethi Ethi Choopistha Dekho Middle Finger

Nalchi Lo Dee Undhi Bey Iam A Liger
Buldozer Guddhi Nattu Body Shirtukelthadho

Road Roller Ekkinattu Damage Avuthadho
Natho Petta Utaa Dhantey Naku Telvadhey
Chinnodaina Cheptha Dantey Bathiki Undadey

Bidda Attack
Jattack Fattack
Hahah Haha
Chall Attack
Hey Attack

Attack Song Official Informations:

Singer – Anurag Kulkarni
Lyrics – Bhaskarbhatla Ravikumar
Music – Vikram Montrose

Leave a Reply

Your email address will not be published.